RR: శంషాబాద్ రల్లాగూడ ఓఆర్‌ఆర్ సర్వీస్ రోడ్డులో సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో కర్ల చంద్రశేఖర్ చౌదరి(30) మృతి చెందాడు. రాయల్ ఎన్‌ఫీల్డ్‌పై వెళ్తుండగా బైక్ స్కిడ్ కావడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై ఆర్‌జీఐ ఎయిర్‌పోర్ట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ
బైక్ స్కిడ్.. వ్యక్తి మృతి


