హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పేదల చైతన్యం కోసమే జాషువా సాహిత్యం'

SDPT: బడుగు బలహీనవర్గాల జీవితంలో చైతన్యం నింపుట కోసమే గుర్రం జాషువా సాహిత్యాన్ని వినియోగించాడని కౌన్సిలర్ గాదెపాక రవీందర్ అన్నారు. కవికోకిల గుర్రం జాషువా 132వ జయంతి సందర్భంగా జనజాగృతి కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం రవీందర్ మాట్లాడుతూ.. నిమ్న జాతిలో పుట్టిన జాషువా కష్టపడి చదివి అద్భుతమైన కావ్యాలను రచించాడని అన్నారు.