హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ముగిసిన కార్పెంటర్ల శిక్షణ

CTR: పుంగనూరులో కార్పెంటర్లకు నిర్వహించిన 15 రోజుల ఉచిత శిక్షణ సోమవారంతో ముగిసింది. నిర్వహించిన శిక్షణలో పాల్గొన్న వారికి ఆధునిక నైపుణ్యాలపై శిక్షణ ఇచ్చారు. ముగింపు కార్యక్రమంలో లేబర్ ఆఫీసర్ ఎలిజబెత్ మార్గరేట్ పాల్గొని మాట్లాడారు. కార్పెంటర్లు తమ నైపుణ్యాలను ఆధునికంగా మెరుగుపరుచుకునేందుకు ఉచిత శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు.