బాపట్లలో నూతనంగా ఏర్పాటు చేసిన జిల్లా పరిషత్ కార్యాలయాన్ని ఆధునికంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. సోమవారం కార్యాలయ ప్రాంగణాన్ని పరిశీలించిన ఆయన, ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం కల్పించేలా ఆధునిక సౌకర్యాలు అందుబాటులోకి తేవాలన్నారు. పరిసరాల్లో పారిశుధ్య నిర్వహణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'ZP కార్యాలయాన్ని ఆధునికంగా తీర్చిదిద్దాలి'


