సత్యసాయి: సెప్టెంబర్ నెలకు 2,57,730 మంది లబ్ధిదారులకు రూ. 114 కోట్ల పింఛన్లు పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ తెలిపారు. అక్టోబర్ 1, 3 తేదీల్లో ఉదయం 6 గంటల నుంచి ఇంటి వద్దే పింఛన్లు అందజేయాలన్నారు. మొదటి రోజు 95 శాతం పంపిణీ పూర్తి చేయాలని ఆదేశించారు. 300 మీటర్లకు మించి దూరంలో పంపిణీ చేస్తే యాప్‌లో కారణాలు నమోదు చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
2,57,730 మందికి పింఛన్: కలెక్టర్


