హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా మేనేజింగ్ నూతన కమిటీ ఎన్నిక

SRPT: ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, సూర్యాపేట జిల్లా శాఖ యొక్క జిల్లా మేనేజింగ్ నూతన కమిటీకి ఎన్నిక జరిగింది.ఛైర్ పర్సన్‌గా ఇరిగి కోటేశ్వరి, వైస్ ఛైర్మన్‌గా బండారు రాజా,ట్రెజరర్‌గా పెద్దిరెడ్డి గణేష్,స్టేట్ ఈసీ మెంబర్‌గా తోట శ్యామ్ ప్రసాద్, జిల్లా డైరెక్టర్లుగా మీలా మహాదేవ్,జె.శశిధర్,వెంపటి పురుషోత్తం, చింతమళ్ళ నిర్మల్ కుమార్ ఎన్నికయ్యారు.