హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'అర్జీలను నిర్ణీత గడువులో పరిష్కరించాలి'

GNTR: ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజలు అందించే అర్జీలను నిర్లక్ష్యం చేయకుండా అత్యంత ప్రాధాన్యతతో పరిశీలించి, నిర్ణీత గడువులో నాణ్యతతో పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని శంకరన్ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో అర్జీలు స్వీకరించారు.