హైదరాబాద్: 28°C
తెలంగాణ

బుల్లెట్ ట్రైన్ సాధనలో ఆటో డ్రైవర్ల దీక్ష

SRPT: సూర్యాపేటకు బుల్లెట్ ట్రైన్ సాధించాలనే లక్ష్యంతో చేపట్టిన ఉద్యమానికి ఆటో డ్రైవర్లు సంఘీభావం తెలిపారు. ఇవాల 46వ రోజు రిలే నిరాహార దీక్షలో పట్టణ ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. మాజీ గ్రంథాలయ చైర్మన్ శ్రీనివాస్ దీక్షను ప్రారంభించి మాట్లాడారు. అన్ని వర్గాలు ఉద్యమంలో భాగస్వాములైతేనే బుల్లెట్ ట్రైన్ మార్గం సాధ్యమవుతుందని అన్నారు.