BDK: వివిధ పోలీస్ స్టేషన్లలో కానిస్టేబుల్ నుంచి హెడ్ కానిస్టేబుల్‌గా ప్రమోషన్ పొందిన 13 మందికి సోమవారం కమిషనరేట్‌లో పోలీస్ కమిషనర్ సునీల్ దత్ పదోన్నతి అభినందనలు తెలిపారు. పదోన్నతి పొందిన వారిలో మహబూబాబాద్ జిల్లాకు ఆరుగురు భద్రాద్రి జిల్లాకు ఏడుగురు బదిలీపై వెళ్లనున్నారు. దీంతో వారికి పలువురు శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ
ఏడుగురు కానిస్టేబుళ్లకు ప్రమోషన్


