E.G: గోదావరి పుష్కరాల ఏర్పాట్లకు సంబంధించి అన్ని శాఖలు పక్కా ప్రణాళికతో, నిర్దేశిత గడువుల్లో పనులు పూర్తి చేసేలా ముందుకు సాగాలని కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు. పుష్కరాల ఏర్పాట్లపై రాజమండ్రిలోని కలెక్టరేట్ వద్ద ఈవై (EY) కన్సల్టెన్సీ బృందంతో సమీక్ష నిర్వహించారు. పుష్కరాల నిర్వహణకు అవసరమైన మౌలిక వసతులు, పనులపై చర్చించారు.
ఆంధ్రప్రదేశ్
'పుష్కరాల పనులకు ఖచ్చితమైన గడువుతో కార్యాచరణ'


