VKB: జిల్లా కేంద్రంలో రెడ్ క్రాస్ సొసైటీ నూతన పాలకవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా సాయి చౌదరి, సెక్రటరీగా సత్యనారాయణ గౌడ్‌తో పాటు కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. ప్రజలకు రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా సేవలందిస్తామని అధ్యక్షుడు సాయి చౌదరి తెలిపారు. సేవా కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు.
తెలంగాణ
రెడ్ క్రాస్ అధ్యక్షుడిగా సాయి చౌదరి


