హైదరాబాద్: 28°C
తెలంగాణ

గ్రామాభివృద్ధిపై ప్రజల సూచనలు

SDPT: జగదేవ్పూర్ మండలం వెంకటాపూర్ (బి.జి.) గ్రామపంచాయతీలో సర్పంచ్ పరమేశ్వర్ అధ్యక్షతన VBGPP కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలోని సుస్థిర ఆస్తులు, తాగునీరు, పారిశుద్ధ్యం, డ్రైనేజీ, రహదారులు, వీధిదీపాలు, పచ్చదనం తదితర అంశాలపై చర్చించారు. భవిష్యత్ అభివృద్ధి పనుల కోసం గ్రామస్థుల సూచనలు, అభిప్రాయాలను సేకరించారు. కార్యక్రమంలో TA నవీన్, ఉపసర్పంచ్ బాబు పాల్గోన్నారు.