VSP:ఏయూ తెలుగు శాఖ ఆధ్వర్యంలో గుర్రం జాషువా జయంతిని నిర్వహించారు. సాహితీవేత్తలు మాట్లాడుతూ జాషువా రచనలు సామాజిక చైతన్యానికి ప్రతీకలని, కుల వివక్ష, అంటరానితనం, సామాజిక అసమానతలపై ఆయన తన కవిత్వం ద్వారా ప్రజల్లో చైతన్యం కల్పించారని తెలిపారు. కార్యక్రమంలో తెలుగు శాఖాధిపతి ఆచార్య జర్రా అప్పారావుతో పాటు అధ్యాపకులు, సాహితీవేత్తలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
జాషువా సాహిత్యం సామాజిక చైతన్యానికి ప్రతీక


