VKB: వయోవృద్ధుల సంక్షేమానికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని కలెక్టర్ దీపక్ తివారి తెలిపారు. సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా వయోవృద్ధుల సంక్షేమ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వయోవృద్ధులకు పింఛన్లతో పాటు అనేక విధాలుగా సౌకర్యాలు కల్పిస్తూ ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు.
తెలంగాణ
వయోవృద్ధుల సంక్షేమానికి కృషి: కలెక్టర్


