హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యార్థులను సన్మానించిన నాయకులు

GDWL: అయిజ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇటీవల పలువురు విద్యార్థులు MBBS సీట్లు సాధించారు. ఇవాళ మండల ఎమ్మార్పీఎస్ నాయకులు MBBS సీట్లు సాధించిన విద్యార్థులను శాలువతో సత్కరించారు. ఈ సందర్భంగా MRPS నాయకులు మాట్లాడుతూ.. సీట్ సాధించిన విద్యార్థులు భవిష్యత్తులో పేదల కోసం పనిచేయాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.