హైదరాబాద్: 28°C
తెలంగాణ

వియత్నాం విద్యా పర్యటనకు గట్టుప్పల్ MEO ఎంపిక

NLG: వియత్నాం విద్యా అవగాహన పర్యటనకు రాష్ట్రం నుంచి మొత్తం 32 మంది ఉపాధ్యాయులు ఎంపికయ్యారు. ఈ పర్యటనకు నల్గొండ జిల్లా నుంచి గట్టుప్పల్ MEO, జడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జోగుల అమృతాదేవి ఎంపిక అయ్యారు. అక్టోబర్ 10 నుంచి 17 వరకు ఈ పర్యటన కొనసాగనుంది. ఈ సందర్భంగా వారు అక్కడ పాఠశాలలు, విడ్యా విధానాలు, వినూత్న బోధనా పద్ధతులను అధ్యయనం చేయనున్నారు.