హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఏనుగు గడ్డ వాగుపై బ్రిడ్జి నిర్మాణం ఎప్పుడు..?

NTR: వీరులపాడు మండలం చెన్నారావుపాలెంలో ఏనుగుగడ్డ వాగుపై బ్రిడ్జి నిర్మాణం లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు కురిసిన ప్రతిసారి వాగు ఉధృతంగా ప్రవహించడంతో పంట పొలాలకు వెళ్లేందుకు అవస్థలు పడుతున్నామని రైతులు తెలిపారు. ఏనుగుగడ్డ వాగుపై బ్రిడ్జి నిర్మాణానికి అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.