హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఓటమి భయంతో కండువాల డ్రామా'

SKLM: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో టీడీపీ నాయకులు కండువాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని వైఎస్సార్‌సీపీ టెక్కలి నియోజకవర్గ ఇన్‌చార్జి తిలక్‌ ఆరోపించారు. సీతాపురం గ్రామానికి చెందిన మహిళలను ఉపాధి పథకానికి సంబంధించిన సమావేశం ఉందని చెప్పి నిమ్మాడకు తీసుకెళ్లారని అక్కడ మంత్రి అచ్చెన్నాయుడు సమక్షంలో టీడీపీ కండువాలు వేశారని తిలక్‌ ఆరోపించారు.