హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నూజెండ్లలో సబ్సిడీ విత్తనాల కొరత

PLD: నూజెండ్ల(M) రైతులకు సకాలంలో సబ్సిడీ విత్తనాలు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని వైసీపీ నాయకులు విమర్శించారు. 15 గ్రామ సచివాలయాల పరిధిలో మినుములు, మొక్కజొన్న, నువ్వులు, పెసలు, కందుల విత్తనాలు అందుబాటులో లేవని తెలిపారు. వ్యవసాయ శాఖ అధికారులను కలిసి వినతిపత్రం అందజేసి, ప్రతి RBKలో తగినంత విత్తన నిల్వలు ఏర్పాటు చేయాలని కోరారు.