MNCL: తెలంగాణ వరప్రదాయిని సింగరేణి సంస్థను కాపాడేందుకు నిర్వహించే సింగరేణి బచావో ధర్నాను విజయవంతం చేయాలని BJP మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎనగందుల కృష్ణమూర్తి కోరారు. సోమవారం లక్షెట్టిపేట పట్టణంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సింగరేణి సంస్థను కాపాడుకునేందుకు సెప్టెంబర్ 30న సిసిసి కార్నర్ వద్ద BJP ఆధ్వర్యంలో ధర్నాను నిర్వహిస్తున్నామని తెలిపారు.
తెలంగాణ
'సింగరేణి బచావో ధర్నాకు తరలిరావాలి'


