HYD: తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి KTRను రాజన్న సిరిసిల్ల జిల్లా ముదిరాజ్ సంక్షేమ సంఘం నేతలు కలిశారు. ముదిరాజ్‌లను బీసీ-డీ నుంచి బీసీ-ఏలోకి మార్చాలని డిమాండ్ చేస్తూ సిరిసిల్లలో నిర్వహించిన 'ముదిరాజ్ సింహగర్జన' సభ విజయవంతం కావడంపై KTR వారిని అభినందించారు. CM తన సిరిసిల్ల పర్యటనలో ముదిరాజులను బీసీ-డీ నుంచి బీసీ-ఏకు మార్చే హామీపై స్పష్టమైన ప్రకటన చేయాలన్నారు.
తెలంగాణ
VIDEO: సీఎం ఈ హామీపై స్పష్టమైన ప్రకటన చేయాలి: KTR


