vsp: ఆర్కే బీచ్, ఆర్టీసీ కాంప్లెక్స్ పరిసరాల్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించిన త్రీటౌన్ పోలీసులు మొత్తం 46 వాహనాలను సీజ్ చేశారు. మోడిఫైడ్ సైలెన్సర్లతో స్టంట్లు చేసిన 5, లైసెన్స్ లేని 4, ట్రిపుల్ రైడింగ్ చేసిన 20, మైనర్లు నడిపిన 3, మద్యం సేవించి డ్రైవింగ్ చేసిన 14 వాహనాలపై కేసులునమోదు చేశారు. నిందితుల్లో ఎక్కువ మంది 19–25 ఏళ్ల యువకులేనని సీఐ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
బైక్ స్టంట్లపై ఉక్కుపాదం


