HYD: బంజారాహిల్స్‌లోని టీఆర్ఎస్ కార్యాలయంలో టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి మెదక్ జిల్లాల నేతలతో సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ప్రజలకు ఎక్కడ సమస్య వచ్చినా టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తక్షణమే స్పందించి అండగా నిలవాలని సూచించారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం చేపట్టాల్సిన చర్యలపై దిశా నిర్దేశం చేశారు.
తెలంగాణ
VIDEO: టీఆర్ఎస్ కార్యాలయంలో కవిత సమావేశం


