హైదరాబాద్: 28°C
తెలంగాణ

జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి: బీర్ల ఐలయ్య

BHNG: ఓటర్ల జాబితాలో అవకతవకలపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకురావాలని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య డిమాండ్ చేశారు. సోమవారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి ర్యాలీగా కలెక్టరేట్‌కు చేరుకొని ధర్నా నిర్వహించారు. CEC జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.