హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎమ్మెల్సీ ఎన్నికలకు సిద్ధం కావాలి: కేటీఆర్

MBNR: రానున్న హైదరాబాద్-రంగారెడ్డి- మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎన్నికలకు సిద్ధం కావాలని కేటీఆర్ అన్నారు. సోమవారం తెలంగాణ భవన్‌లో ఉమ్మడి జిల్లాకు సంబందించిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలనీ సూచించారు. BRS ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలన్నారు.