PLD: అమరావతి-లేమల్లెలో చెరువు చుట్టూ అద్వానంగా చెత్త కుప్పలు వేయడంతో వర్షాలు కురిసినప్పుడు వాటి సారం ఊర చెరువులోకి చేరి, ఆ నీరు వాడిన వారికి అంటురోగాలు ప్రబలే అవకాశముందని స్థానిక ప్రజలు తెలిపారు. సేకరించిన చెత్తను డంపింగ్ యార్డ్‌లకు తరలించకుండా రోడ్ల పక్కన వేయడం ద్వారా దుర్వాసన వెదజల్లుతుందని వాహనదారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఊర చెరువు చుట్టుపక్కల వ్యర్ధాలు


