MDCL: కీసరకు చెందిన గంధమల్ల అజయ్ అదృశ్యమై 25 రోజులు గడుస్తున్నా ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు. కుమారుడి ఆచూకీపై పోలీసుల నుంచి స్పష్టమైన సమాచారం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి అజయ్ ఆచూకీ కనిపెట్టాలని కోరారు. పోలీసులు దర్యాప్తు వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ
బాలుడి అదృశ్యం.. HRCను ఆశ్రయించిన తల్లిదండ్రులు


