కోనసీమ: జిల్లాలో నూతనంగా ఎంపికైన ఏడు పీఎం శ్రీ పాఠశాలలకు సోమవారం 84 ట్యాబ్‌లను అందజేశారు. అమలాపురం పట్టణంలో ఉన్న జేఎన్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు సీతామహాలక్ష్మి ఆధ్వర్యంలో పాల ల్యాబ్స్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ పి.రాంబాబు ట్యాబ్‌లను పంపిణీ చేశారు. ఈ ట్యాబ్‌ల ద్వారా విద్యార్ధుల అభ్యసనం మరింత మెరుగుపడుతుందని రాంబాబు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: విద్యార్ధులకు 84 ట్యాబ్‌లు పంపిణీ


