జగిత్యాల జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన 'గ్రీవెన్స్ డే'లో ఎస్పీ అశోక్ కుమార్ 14 మంది సమస్యలు స్వయంగా స్వీకరించారు. అధికారులతో ఫోన్లో మాట్లాడి తక్షణ చర్యలకు ఆదేశించారు. స్టేషన్లకు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించి, క్షేత్రస్థాయిలో విచారణ జరిపి బాధితులకు వేగంగా న్యాయం జరిగేలా చూడాలని సూచించారు.
తెలంగాణ
బాధితులకు సత్వర న్యాయం: ఎస్పీ అశోక్ కుమార్


