NLG: కనగల్లు మండల కేంద్రానికి చెందిన కంబాల శివలీల రెడ్డికి ‘బెస్ట్ సోషల్ అవార్డు’ లభించింది. హైదరాబాద్ లోని బిర్లా ఆడిటోరియంలో శిరీష రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పలువురు ప్రముఖుల చేతుల మీదుగా ఆమె అవార్డు అందుకున్నారు. సామాజిక సేవలను గుర్తించి ఈ పురస్కారం అందజేసినందుకు శివలీల రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
కనగల్లు వాసికి బెస్ట్ సోషల్ అవార్డు


