హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టీటీడీ వివరణపై భూమన అసంతృప్తి

TPT: రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల విడుదలపై భక్తుల అనుమానాలకు TTD ఇచ్చిన వివరణ అర్థరహితంగా ఉందని వైసీపీ నేత భూమన అన్నారు. తాము 2023లో వైకుంఠ ఏకాదశికి 10 రోజులకు 6.80 లక్షల దర్శన టికెట్లు జారీ చేశామని, అప్పటితో పోలిస్తే ఇప్పుడు TTD సాఫ్ట్వేర్ సామర్థ్యం ఎందుకు పెరగలేదని ప్రశ్నించారు. డయల్ యువర్ EO కార్యక్రమాన్ని తిరిగి నిర్వహించాలని కోరారు.