హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎమ్మెల్యే నాయినిని కలిసిన రెడ్‌క్రాస్ పాలకవర్గం

HNK: ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ నూతన పాలకవర్గ సభ్యులు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే, రెడ్‌క్రాస్ ప్యాట్రన్ రాజేందర్‌రెడ్డిని సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. రెడ్‌క్రాస్ సేవలను మరింత విస్తరించాలని ఎమ్మెల్యే సూచించారు. రక్తదానం, ఆరోగ్య సేవలు, విపత్తుల సమయంలో సహాయం, థలసీమియా బాధితులకు సేవలను విస్తృతం చేయాలన్నారు. వారందరికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు.