HYD: తెలంగాణ సచివాలయంలోని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఛాంబర్ వద్ద రిటైర్డ్ ఉద్యోగులు, కాంట్రాక్టర్లు ఆందోళన చేపట్టారు. ఏళ్లు గడుస్తున్నా బిల్లులు రావడం లేదని నిరసన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు తిరిగినా డిప్యూటీ సీఎం కలవడం లేదని, తమకు డిప్యూటీ సీఎంతో అపాయింట్ మెంట్ ఇప్పించే వరకు కదిలి లేదని స్పష్టం చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ
VIDEO: డిప్యూటీ సీఎం ఛాంబర్ వద్ద ఆందోళన


