HYD: ఖైరతాబాద్ ఉప ఎన్నికపై బిగ్ అప్‌డేట్ వచ్చింది. దానం నాగేందర్ అనర్హతపై అధికారిక ప్రకటన వచ్చింది. ఈ మేరకు అసెంబ్లీ స్థానం ఖాళీ అయినట్లు అసెంబ్లీ కార్యదర్శి గెజిట్ జారీ చేశారు. 2023 ఏప్రిల్ 23 నుంచి ఈ అనర్హత వర్తించనుంది. ఆర్టికల్ 191(2) పదో షెడ్యూల్ ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నారు.
తెలంగాణ
ఖైరతాబాద్ ఎమ్మెల్యే స్థానం ఖాళీ


