హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'బాధితులకు న్యాయం చేయడమే లక్ష్యం'

GNTR: సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన PGRS కార్యక్రమంలో జిల్లా ఎస్పీతో పాటు డీఎస్పీ స్థాయి అధికారులు, ఇతర పోలీస్ అధికారులు మొత్తం 167 ఫిర్యాదులను స్వీకరించారు. ప్రతి ఫిర్యాదును ఎస్పీ స్వయంగా పరిశీలించి, సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదులపై సమగ్రంగా, నిష్పాక్షికంగా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.