కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల వేదికకు 128 ఫిర్యాదులు అందాయి. ఉద్యోగాలు, భూ వివాదాలు, ఆర్థిక మోసాలపై ప్రజలు ఫిర్యాదులు చేశారు. ఫిర్యాదుదారులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్న ఎస్పీ, సంబంధిత అధికారులకు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఫిర్యాదులపై బాధితులకు న్యాయం చేస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
ఎస్పీ ప్రజా ఫిర్యాదుల వేదికకు 128 ఫిర్యాదులు


