TPT: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల తరహాలోనే నవరాత్రి బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని TTD ఈవో శ్యామలరావు అధికారులను ఆదేశించారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై భక్తుల నుంచి 95 శాతం సంతృప్తి వ్యక్తమైనట్లు తెలిపారు. నవరాత్రి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దర్శనం, వసతి, తాగునీరు, వంటి వెసులుబాటు కలిపించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
నవరాత్రి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించాలి.


