TPT: వాల్మీకిపురం శ్రీ పట్టాభి రామస్వామి ఆలయ అభివృద్ధికి టీటీడీ రూ.5.73 కోట్లు మంజూరు చేసింది. ఇందులో భాగంగా ఆలయ అభివృద్ధి పనులతో పాటు పుష్కరిణి, కల్యాణ మండపం, ఇతర మౌలిక వసతులను అభివృద్ధి చేయనున్నారు. పనులను నాణ్యతా ప్రమాణాలతో త్వరగా పూర్తి చేసి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామల రావు అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
5.73 కోట్లతో ఆలయ అభివృద్ధి పనులు..


