NLG: హాలియా మున్సిపాలిటీకి చెందిన రిటైర్డ్ వెటర్నరీ డాక్టర్ తుమ్మూరుగోటి రామలింగయ్య సోమవారం మధ్యాహ్నం మృతి చెందారు. ఆయన స్వగృహంలో పార్థివదేహానికి తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు, హాలియా మున్సిపాలిటీ BRS మాజీ ఫ్లోర్ లీడర్ వర్ర వెంకటరెడ్డి, గంగా భవాని, కత్తి రోజారెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
తెలంగాణ
ప్రముఖ వైద్యుడి మృతికి సంతాపం


