హైదరాబాద్: 28°C
తెలంగాణ

పేదలకు అండగా సీఎం సహాయనిధి

SRPT: పేద ప్రజల వైద్యానికి ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతగానో అండగా నిలుస్తోందని కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి అన్నారు. కోదాడ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఈరోజు ఆమె ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు.అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా చూస్తామని స్పష్టం చేశారు.