NRPT: కృష్ణా మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఖాన్‌దొడ్డి, కున్సి, చేగుంట గ్రామాలకు చెందిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల సమస్యలను అధికారులు దృష్టికి తీసుకెళ్లారు. గతంలోనే ఎంపీడీవో, ఆర్‌ఐ, AO అధికారులకు ఇళ్ల వెరిఫికేషన్‌కు సంబంధించిన జాబితాను అందజేసినట్లు తెలిపారు. సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని ఎంపీడీవో హామీ ఇచ్చారు.
తెలంగాణ
ఇళ్ల సమస్యలపై ప్రజావాణిలో వినతి


