హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO:సెమీఫైనల్సు దూసుకెళ్లిన పవిత్ర

CTR: జపాన్లోని యోకోహామాలో జరిగిన షిటో-ర్యూ కరాటే ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్లో పుంగనూరుకు చెందిన పవిత్ర భారత్ తరఫున పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా 45కు పైగా దేశాల క్రీడాకారులు పాల్గొన్న ఈ ప్రతిష్ఠాత్మక పోటీల్లో పవిత్ర అద్భుత ప్రతిభ కనబరిచి సెమీఫైనల్స్ వరకు చేరుకున్నారు. అంతర్జాతీయ వేదికపై ప్రతిభ చాటిన పవిత్రను పుంగనూరు ప్రజలు అభినందిస్తున్నారు.