ఆసిఫాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణిలో SP నితిక పంత్ పాల్గొన్నారు. ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి, ఫిర్యాదుదారుల సమస్యలను విని, చట్టప్రకారం పరిష్కరించేందుకు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బాధితులకు త్వరగా న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని, ప్రజలు నిర్భయంగా పోలీసు సేవలు వినియోగించుకోవాలని సూచించారు.
తెలంగాణ
'బాధితులకు త్వరగా న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలి'


