హైదరాబాద్: 28°C
తెలంగాణ

'అంగన్‌వాడీ టీచర్ ఆయమ్మల సేవలు అభినందనీయం'

KMR: జుక్కల్ మండలం లాడేగావ్ గ్రామంలో అంగన్ మిలన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ టీచర్లు, ఆయమ్మలను కామారెడ్డి జిల్లా బీజేపీ మహిళా మోర్చా కో-ఇన్‌చార్జి రాథోడ్ సునీత సన్మానించి, వారి సేవలను అభినందించారు. అనంతరం విద్యార్థులు, గర్భిణులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో బాలాజీ పటేల్, బుడాల గంగరాజు, సంబాజీ పటేల్‌తో పాటు గ్రామస్థుల