హైదరాబాద్: 28°C
తెలంగాణ

అభివృద్ధి పనులపై క్షేత్రస్థాయి పరిశీలన

MDCL: ఎంఎంసీ కమిషనర్‌ వినయ్ కృష్ణా రెడ్డి అల్వాల్‌ సర్కిల్‌లోని భూదేవినగర్‌ తాత్కాలిక చెరువు, సెవెన్‌ టెంపుల్స్‌ పార్క్‌, కొత్తచెరువు బేబీ పాండ్‌ ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. చెరువుల శుభ్రత, నీటి తొలగింపు, బతుకమ్మ ఏర్పాట్లు, పార్కుల అభివృద్ధి, పారిశుద్ధ్య పనులను సమీక్షించారు. ప్రజలకు అవసరమైన సౌకర్యాలను మెరుగుపరిచి పనులను చేపట్టాలని అధికారులను ఆదేశించారు.