హైదరాబాద్: 28°C
తెలంగాణ

కూతురుకు గుడి కట్టిన తండ్రి

NGKL: కొల్లాపూర్ మండలం చుక్కాయిపల్లికి చెందిన రమేష్ దంపతుల కూతురు గీతిక (14) బ్రెయిన్ ట్యూమర్‌తో గతేడాది మృతి చెందింది. కూతురి జ్ఞాపకార్థం శ్మశానవాటికలో గుడి కట్టి విగ్రహం ప్రతిష్టించి పూజిస్తున్నారు. ప్రతిఏటా జయంతి, వర్ధంతికి అన్నదానం చేస్తూ, ఆమెను దేవతలా కొలుస్తున్న ఆ తండ్రి ప్రేమ స్థానికులను కదిలిస్తోంది.