హైదరాబాద్: 28°C
తెలంగాణ

'రాత్రి దొంగతనాలపై అప్రమత్తంగా ఉండాలి'

SRD: గేటెడ్‌ కమ్యూనిటీల్లో రాత్రిపూట దొంగతనాల నివారణకు భద్రతను పటిష్టం చేసుకోవాలని బొల్లారం సీఐ సుధీర్‌కుమార్‌ సూచించారు. సెక్యూరిటీ సిబ్బంది నిరంతరం గస్తీ నిర్వహిస్తూ ప్రధాన గేట్లు, కాంపౌండ్‌ వాల్‌, పార్కింగ్‌ ప్రాంతాలను పర్యవేక్షించాలన్నారు. సీసీ కెమెరాలు, లైటింగ్‌ సక్రమంగా ఉండేలా చూసుకోవాలని సూచించారు.