హైదరాబాద్: 28°C
తెలంగాణ

దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలి: అ. కలెక్టర్

GDWL: వివిధ సమస్యలపై ప్రజావాణికి వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని గద్వాల అడిషనల్ కలెక్టర్ నర్సింగరావు పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణికి 65 ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. ప్రతి బుధవారం అన్ని శాఖల అధికారులు తమ సిబ్బందితో సమావేశాలు నిర్వహించి ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు.