NGKL: బల్మూర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి ఈ నెల 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని కొండనాగుల ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ రవి పరంగి తెలిపారు. బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సులు అందుబాటులో ఉన్నాయన్నారు. అర్హత గల విద్యార్థులు గడువులోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
తెలంగాణ
ఈ నెల 30 వరకు ఓపెన్ డిగ్రీ ప్రవేశాలు


