హైదరాబాద్: 28°C
తెలంగాణ

'వీబీ-జీ రామ్ జీతో గ్రామాల్లో ఉపాధికి భరోసా'

NGKL: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'వీబీ-జీ రామ్ జీ' పథకం గ్రామీణ కూలీలకు పెద్ద భరోసానిస్తుందని సర్పంచ్ అధ్యక్షుడు రమేష్ నాయక్ అన్నారు. ఊర్కోండ మండలం గుండ్లగుంటపల్లి గ్రామసభలో ఎంపీడీవో సత్యపాల్ రెడ్డితో కలిసి అవగాహన కల్పించారు. ఉపాధి హామీ స్థానంలో వచ్చిన ఈ పథకంతో పనిదినాలు 100 నుంచి 125 రోజులకు పెరిగాయని తెలిపారు.